Friday, April 10, 2009
నవ్వొస్తోంది !!
మా అమ్మ , నాన్న నా పేరు కోసం హడావిడి చేస్తున్నారు!! బోలుడెన్ని పుస్తకాలు, వెబ్ సైట్ లు తెగ తిరగేస్తున్నారు !! నా పేరు ఎప్పుడు పెడతారో ఎమిటో!!, ఇక మా అన్నగాడిని చూస్తే భలే ముద్దు వస్తున్నాడూ , వేలుడంత లేడు వాడు అన్నట నాకు !!! నన్ను బాగా ఆడిస్తున్నాడు , నా పక్కనే పడుకుంటానని. అడుగుతుంటాడు,. మళ్ళి కలుద్దాం !!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment