Monday, April 13, 2009

కబుర్లు !!!

అమ్మ , నాన్న నా పేరు గురించి గుసగుసలు ఆడుకుంటున్నారు ,కాని ఏం పేరో ఇంకాతెలియదు. నా బారసాల మూడో నెల అంటున్నారు , అప్పటిదాక సస్పెన్స్ తప్పదు . మా అన్న గాడి పుట్టిన రోజు వస్తోంది ఈ నెల 18 న.అమ్మ , నాన్న ఏదొ ప్లాన్ చేస్తున్నారు .

ఐదు - తొమ్మిది రోజులు





































నా వీడియో !!! April9th 2009

Friday, April 10, 2009

నవ్వొస్తోంది !!

మా అమ్మ , నాన్న నా పేరు కోసం హడావిడి చేస్తున్నారు!! బోలుడెన్ని పుస్తకాలు, వెబ్ సైట్ లు తెగ తిరగేస్తున్నారు !! నా పేరు ఎప్పుడు పెడతారో ఎమిటో!!, ఇక మా అన్నగాడిని చూస్తే భలే ముద్దు వస్తున్నాడూ , వేలుడంత లేడు వాడు అన్నట నాకు !!! నన్ను బాగా ఆడిస్తున్నాడు , నా పక్కనే పడుకుంటానని. అడుగుతుంటాడు,. మళ్ళి కలుద్దాం !!